APPSC భారీగా Job Notifications విడుదల.. పోస్టుల వివరాలు ఇలా..| Telugu Oneindia

2023-11-02 17

APPSC to Release 23 job notifications for 1,603 Group -2 posts soon, Chairman Goutam Sawang Announces.

ఉద్యోగాల భర్తీ కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరులోగా 1,603 పోస్టులకు సంబంధించిన 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

#APPSC
#YSJagan
#GautamSawang
#JobNotifications
#Group2Posts
#AndhraPradesh
#AndhraPradeshPublicServiceCommissions
#APNews
~ED.234~PR.39~